బాహుబలి-2 సక్సెస్ వెనుక ఎంతో మంది కష్టం వుంది. ముఖ్యంగా శివగామి రాజసం, దేవసేన అందం ఇవన్నీ వెండితెర పైన కనిపించాలంటే అందమైన దుస్తులు, వాటికి తగ్గ నగలు వుంచాలి. బాహుబలి సినిమా పాత్రలకు తగిన నగలు తయారు చేసింది. ఆమపాలి జ్యూయిలర్స్ మొత్తంగా 1500 పైగా నగలు తాయారు చేసారట. దేవసేన పాత్ర కోసం పాపిట బిళ్ళ దగ్గర నుంచి కాలి మెట్టెల వరకు నలుగు సెట్లు చేసారు. ఒక్కో నసెట్ లో యాబై వరకు నగలున్నాయి. అలాగే రాజ మాత దేవసేన పాత్ర కోసం స్టేట్ మెంట్ తరహా నగలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముత్యాలు రాళ్ళతో పెద్ద పెద్ద చెవి దిద్దులు, ముక్కు పుడక, కడియాలు రూపొందించారు. నగలన్నింటి పైన ఏనుగులు నెమళ్ళు, హంసలు కనిపిస్తాయి. నగల తయరీలో ఎక్కువ మువ్వలె వున్నాయి. వేలాడే ముత్యాలు, చాంద్ బాలీలు ఈ నగరాల్లో ప్రత్యేకం. వీటి తయ్యారీలో వందలాది మంది పాల్గొన్నారు. మొత్తంగా ఏడాదిన్నర సమయం పట్టింది. వెండి నగల పై బంగారు పూత పూసి ముత్యాలు, రాళ్ళూ, కుందన్ లు మేళవించి తాయారు చేసారు.
Categories
WoW

నగల తయ్యారీకే ఏడాదిన్నర పట్టింది.

Leave a comment