Categories
రెండు రకాలుగా ప్రవర్తిస్తే రంగులు మారుస్తారు అంటాం. అలా రెండు రకాలుగా మారే పూవులున్నాయి. చైనా,జపాన్ ,ఉత్తర అమెరికాలోని పర్వత ప్రాంతాల్లో కనిస్తాయి. వీటిని డిఫిల్లియాగ్రయి అనే మొక్కకు పూసిన పూవులు మామూలుగా చక్కగా ఉంటాయి. వర్షం పడితే గాజు పూవ్వూల్లాగా అయిపోతాయి. మళ్ళీ పూవులపైన ఉన్న తడి మొత్తం ఆరిపోయాక మళ్ళీ మామూలు పూవులయిపోతాయి. అందుకే స్కెలిటన్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారట. బావున్నాయి చూడండి.