Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2020/04/Prime-Minister-Narendra-Modi-_170f3648543_large.jpg)
కరోనా వైరస్ ను తరిమి కోటేందుకు దేశ ప్రజలను విరాళాలు ఇమ్మని కోరారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో సీ. ఎం కేర్స్ ఫండ్ కు ఒక పౌరుడు 501 రూపాయలు విరాళం పంపి , ఇది చాల చిన్న మొత్తం అని ట్వీట్ చేశారు. ఈ విరాళానికి మోడీ వెంటనే స్పందించారు. విరాళం విరాళమే ఇందులో సాధించటంలో చిన్నా పెద్దా ఉండదు. గొప్ప ఫలితాన్ని సాదించటంలో చిన్న మొత్తం తన వంతు భాద్యత నెరవేరుస్తుంది అని ట్విట్టర్లో ఆ పౌరుడిని ప్రసంశించారు. అలాగే సిఎం కేర్స్ ఫండ్ కి ఒక స్టూడెంట్ ఇచ్చిన వెయ్యి రూపాయిల విరాళానికి కూడా సీ ఎం కృతజ్ఞతలు తెలిపారు.భావి పౌరుల చేతుల్లో దేశం భద్రంగా ఉంటుంది అని మెచ్చుకొన్నారు. ఇది ఆపద సమయం ఎవరికి వాళ్ళు పక్కవాడి కోసం ఆలోచించ వలసిన సమయం కూడా.