ఇటీవలి కాలంలో కాన్సెప్ట్ ట్రంక్ షో, పాపప్ షాపులు మెక్ షిప్ట్ షాపింగ్ ప్రదేశాలు చాలా పాప్యులర్ అవ్వుతున్నాయి. ఇక్కడ డిజైనర్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇవి తాత్కాలిక షాపింగ్ ప్రదేశాలు కనుక ప్రత్యేకమైన లేబుల్స్ డిజైన్స్ మాత్రం ఉంటాయి. పూర్తిగా ఎక్స్ క్లూజివ్. అలాగే కొన్ని బ్రాండ్స్ కు సంబంధించి ఆన్ లైన్ రిటైలింగ్ జరిపేవారు తమ ట్రంక్ షో లలో వినియోగాదారులకు దగ్గర అవ్వుతున్నారు. వస్త్రాలు, ఆభరణాలు, షూ, యాక్ససరీస్  వంటికి ఈ ట్రంక్ షో లో ప్రత్యేకమైన వెరైటీస్ మాత్రమే దోరుకుతాయి కనుక, షాపింగ్ చేసిన వారికి కుడా సంతృప్తి వుంటుంది సరికొత్త బ్రాండ్స్ ఇక్కడ చూడచ్చు. ఇండియాలో ఈ సంస్కృతి ఇప్పటికే పెరిగిపోయింది.

Leave a comment