ప్రతిభ ఉండాలే కానీ అవకాశాలు వెతుక్కొంటూ వచ్చేస్తాయి. అలాగే ఉత్తరాది దక్షిణాది అన్న హాద్దులు చెరిగిపోతాయి. సాహో సినిమాలోకి  హిందీలో తారా ఎవెలిన్ శర్మ ఎంపికైంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన హీరోకి ,దర్శకుడికి కృతజ్ఞతలు ,ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో నాకు చాలా ప్రాముఖ్యత ఉంది. నిజంగా ఇన్నీ అవకాశాలతో నేను గొప్ప జీవితం గడుపుతున్నాట్లే అంటుంది ఎలవెలిన్ శర్మ. యాక్షన్ రోల్ చేయాలకొన్న నా కోరిక తీరిపోయింది. హీరో ప్రభాస్ కు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పుకొన్న తీరదు . ఈ ప్రయాణంలో సాహో గ్రూప్ లో నేను భాగంగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ నేను మానస్ఫూర్తిగా థాంక్స్ అంటూ ట్విట్ చేసింది ఎవెలిన్.

Leave a comment