అధిక బరువు తగ్గించుకోవాలని అనుకుంటే కలబంద తో చేసిన జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, బెల్లం, గ్లాసు నీరు కలిపి మిక్సీ పట్టి పరగడుపున తాగాలి. యాంటీ ఆక్సిడెంట్స్ పెద్ద మొత్తంలో ఉండే కలబంద ఉసిరి తులసి లలో కలిపి తీసుకుంటే శరీరం లోపల నుంచి క్లెన్సింగ్ అవుతుంది. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలతో పాటు ఏ, బి, సి, డి ఇ విటమిన్లు 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరపు మెటబాలిజం ను మెరుగుపరుస్తాయి. చర్మాన్ని మృదువుగా చేయడంతోపాటు మెరుపును ఇస్తుంది. కురులను బలంగా చేస్తుంది. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

Leave a comment