Categories
సాధారణంగా అన్ని రంగుల దుస్తులు ఇష్టపడతాం. ఏదైనా కాంబినేషన్ కళ వచ్చినా, అదే ఎదో కొత్త కలర్ అని తీసుకొంటాం. అయితే కొన్ని రకాల రంగుల దుస్తుల్లో కొన్ని లక్షణాలున్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్. ఆకు పచ్చ రంగు దుస్తులు ఏ వాతావరణం కోసమైనా సరైన ఎంపిక. వాతావరణం లో ఆహ్లాదం నింపే ఈ రంగు స్నేహ పాత్రులని చెప్పకనే చెప్పుతుంది. నీలం రంగు దుస్తులు ఉత్సాహ పూరితమైన సంకేతాన్ని ఇస్తాయి, జ్ఞానానికీ, పరి పక్రత కు సరైన ప్రతీక గోధుమ రంగు. ఈ రంగు దుస్తులు ఏ వేడుకలో అయినా చక్కగా ఉంటాయి. అలాగే తెలుపు పరిపూర్ణతకి ప్రతీక. ఇంతకంటే ప్రశాంతత నిచ్చే రంగు ఇంకేదీ లేదు. ఇక ఎరుపు , నారింజ, గులాబీ రంగులు అసహనం లో వుంచుకుంటే ఏ రంగం అయినా ఒక్కటేనంతారు ఎక్స్ పర్ట్స్.