చిరిగితే ప్యాచ్ వేయడం కాదు అసలు ప్యాచ్ వర్క్ ఆ డిజైనర్ డ్రస్ ప్రత్యేకత ఎన్నో ప్యాచ్ లుంటే అంత ఫ్యాషన్. డిజైనర్లు ఈ అటుకులు వేసి కుట్టి ప్యాచ్ వర్క్ ని ఫ్యాషన్ వేర్ గా మార్చేసారు. డ్రెస్, జీన్స్, చీరలు ఏ డిజైనర్ చీరలోనైనా ప్యాచ్ వర్క్ ని జోడిస్తున్నారు. మొత్తానికి ప్యాచ్ వర్క్ ఒక సృజనాత్మకమైన కళ. బడా కంపెనీలు మ్యాచీ, మ్యాచీ పేరుతో శాండల్స్, షూస్, బ్యాగ్స్ వంటి యాక్ససరీస్ ని ప్యాచ్ వర్క్ తో కలిపి ఫ్యాషన్ వీక్స్ లో ప్రదర్శించేస్తున్నారు. ఈ అటుకులతో అధ్బుతంగా కనిపించే లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ పైన ఓసారి కన్నేసి చూడండి. చూసాక ఎల్లాగూ ఆర్డర్ ఇచ్చేస్తాడు.

Leave a comment