ఒక బడిని దత్తత తీసుకుంది హీరోయిన్ ప్రణీత.బెంగళూరులోని ఒక ప్రభుత్వ పాఠశాల కనీస సౌకర్యాలు లేవని పిల్లలు చదువులో వెనకబడి ఉన్నారని తెలిసి 2018 అక్టోబర్ లో బెంగళూరులోని హాసన్ పట్టణంలో ఒక స్కూల్ ని దత్తత తీసుకుంది ప్రణీత.ఈ బడిని దత్తత తీసుకోవడం వెనక ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలనే కారణం ఉందట. యంగ్ ఇండియన్ లీడర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఇజ్రాయిల్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఐపీఎస్,ఐఏఎస్,ఐఆర్ఎస్ అధికారులతో పాటు ప్రణీత ఇజ్రాయిల్ లో జరిగిన ఐదు రోజుల కార్యక్రమంలో పాల్గొంది.

Leave a comment