చలిగాలులకు చర్మం పొడిబారుతుంది. వాతావరణం చర్మంలోని తేమని పట్టేస్తుంది. ఒక పద్దతిగా మొహం శుభ్రం చేసుకుంటే ఈ సమస్య నుంచి ముఖ చర్మాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు. ముఖం శుభ్రంగా తేలికైన ఫేస్ వాష్ లతో కడిగేసి ముఖం తుడిచేస్తే మిగిలిన మురికి పోతుంది. అప్పుడు ఇంట్లో తయారు చేసిన తేనె,అరటి పండు కలిపిన ముక్క గాని తేనె,నిమ్మరసం గంధం,వేప పొడి కలిపిన మాస్క్ గాని ఆలివ్ ఆయిల్ ,తేనె ,నిమ్మరసం మిశ్రమం గానీ ఫేస ప్యాక్ గా వేసుకోవాలి. ఓ అరగంట అయ్యాక కడిగేస్తే ముఖం తేటగా తేమతో మెరుస్తు కనిపిస్తుంది.

Leave a comment