పచ్చిబఠాణీలు వీలైనన్నిసార్లు తింటూ ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అంటున్నారు ఎక్స్పర్ట్స్.వీటిలో మంటను తగ్గించే గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఒమేగా ఫ్యాటీ ఆసిడ్లు,విటమిన్-సి,ఇ జింక్ కూడా లభిస్తాయి.కొవ్వు క్యాలరీలు తక్కువ.పీచు అధికంగా ఉంటుంది అరకప్పు బఠానీ లో అనేక రుగ్మతలు నయం చేయగల గుణాలు ఉంటాయి.వీటిలో లభించే ఫ్లేవనాయిడ్స్  బీటా కెరోటిన్ లు శరీరానికి అవసరం అయిన శక్తిని ఇస్తాయి.ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పులకు ఉపశమనం కూడా.ఎముకలు పెళుసు బారకుండా.ఆస్ట్రియో పొరాసిస్ రాకుండా అడ్డుకోగలవు.

Leave a comment