సాలిడ్ దారాలు ఇనుము కన్నా దృఢంగా ఉంటాయని అదే సమయంలో సాగే గుణాన్ని కలిగి ఉంటాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.ఇవి రోగ నిరోధకశక్తిని దెబ్బ తీయవని.శస్త్ర చికిత్సల సమయంలో వీటితో చేసిన దుస్తులను ధరిస్తే బ్యాక్టీరియా ఫంగస్ మొదలైనవి శరీరంలోకి ప్రవేశించనీయవని తేలింది. ఈ శక్తి సామర్థ్య లకు కారణం అయిన జీన్స్  గురించి పరిశోధనలు చేస్తే అందులో మొత్తం 28  రకాల సిల్క్  ప్రొటీన్లు గుర్తించారు.ఈ జన్యువుల ఆధారంగా సిల్క్ దారాలతో చేసే బట్టలు ధరిస్తే ఎలాంటి వైరస్ లు దగ్గరకు రావన్నమాట.

Leave a comment