పిల్లల పెంపకంలో తల్లి దండ్రులకు ఎదురైయ్యే ఎన్నో సవాళ్ళు లో ఒక కోపం అంటారు ఎక్స్ పర్డ్స్ . కోపాన్ని ఒక సాధారణ ఉద్వేగంగా పరిగణించమంటున్నారు . పిల్లలు కోసం ప్రదర్శిస్తే తల్లిదండ్రులు అదే పని చేయాలని లేదు . దేనికి కోపం వస్తుందో దేనికి ఓవర్ రియాక్ట్ అవుతారో ,పిల్లలకు శాంతంగా చెప్పాలి . భావోద్వేగాలకు సంబంధించి పిల్లలతో సంబంధాలు చాలా దృడంగా ఉండాలి . పిల్లలు కోపంగా ఉంటే ముందు కారణాలు కనుక్కోవాలి . కోపాన్ని ఎంతగా ఎలా నియంత్రించు కోవాలి అలా లేకపోతే జరిగే పరిణామాలు పిల్లలకు వివరించాలి . కోపం వల్ల కలిగే దుష్పరిణామాలు పిల్లలను చెపుతూ అదే సమయంలో తాము ఎలా కంట్రోల్ చేసుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు పిల్లలకు తెలిసేలా చేయాలి తల్లి దండ్రులు పిల్లలకు రోల్ మోడల్స్ .

Leave a comment