తల్లులు ఆరోగ్యపూరితమైన జీవనశైలి పాటిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలు చెభుతున్నాయి. తల్లుల భోజన ఆలవాట్లకు పిల్లల స్థూలకాయానికి సంభందం ఉందంటారు మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యయామం చేయడం చక్కని శారీరకమైన బరువు మెయిన్ టెయిన్ చేయడం శరీరం పట్ల శ్రద్దతో ఉండటం తల్లుల దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటారు. తల్లులు తినే ఆహారం వాళ్ళ జీవన విధానమే కదా పిల్లలకు సంక్రమించేది. పిల్లలను పెద్దవాళ్ళే ఏ విషయంలో అయినా మార్గదర్శకులుగా ఉందాలని ఎక్కువ కొవ్వులు,తియ్యని పదార్ధాలు తినడం తినిపించడం వల్లనే తల్లి బిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంతో ఉంటారని అధ్యాయనాలు చెభుతున్నాయి.

Leave a comment