Categories
మొహాం పైన డార్క్ సర్కిల్స్ ,వలయాలు కన్పించటానికి అనారోగ్యమే కానక్కర్లేదు,నిద్ర లేక పోవటం ,ఒత్తిడి,గంటల కోద్దీ కంప్యూటర్ పైన వర్క్ చేయటం కూడా కళ్ళ కింద నలుపుకు కారణం అవుతుంది. ఎప్పుడు మంచి మాయిశ్చరైజర్ తో చర్మాన్ని హైడ్రేడ్ చేసుకోవాలి.ఎండలో వెళ్లేప్పుడు డార్క్ సన్ గ్లాస్ లు పెట్టుకోవాలి. అలాగే కంప్యూటర్ ముందు పని చేసేప్పుడు యుపి ప్రోటెక్టిల్ గ్లాస్ లు వాడితే మంచిది.పగటి వేళల్లో సి సెరమ్ కళ్ళ కింద అప్లైయ్ చేయాలి.అలాగే రాత్రి పడుకొనే ముందర విటటమిన్ కె ఉన్నా ఏదో ఒక క్రీమ్ అప్లైయ్ చేయాలి. ఎప్పుడూ చుట్టు వాతావరణానికి ఎక్స్ పోజ్ అయ్యే కళ్ళు ,మొహాం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటూనే ఉండాలి.