![చాలా మందికి రాత్రి వేళ చాలా సేపు మేలుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. కానీ కొత్త పరిశోధన సారాంశం ఏమిటంటే ఇలా ఆలస్యంగా నిద్ర లేస్తే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని . 40 నుంచి 50 ఏళ్ల లోపు వాడిపై ఒక పరిశోధన నిర్వహించారు. ఆలస్యంగా తెస్తే చక్కెర వ్యాధితో పాటు కండరాల మోతాదు తగ్గే ప్రమాదం కూడా ఉందని పరిశోధనలో తేలింది. స్త్రీలలో అయితే పొట్ట దగ్గర కొవ్వు పేరుకోపోవటం . జీవ క్రియల్లో అసమానతలు వచ్చే అవకాసం ఎక్కువగా ఉందంటున్నారు. రాత్రి షిఫ్ట్ ల్లో పనిచేసే వారిపై ఈ పరిశోధన జరిగింది. రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకోవటం నిద్ర మెలుకునేందుకు కాఫీ టీ లేదా ఎదో ఒకటి తినటం వీటి రీత్యా కొవ్వు పేరుకుంటోందని అలాగే ఆలస్యంగా నిద్రలేవటం లో ఆహారం తీసుకునే సమయం అరిగించుకునే సమయం మేలుకుని వున్న సమయం విశ్రాంతి లోనే గడపటం ఆ తరువాత రాత్రివేళల్లో కేవలం కుర్చీలకే పరిమితం కావటం ఇవన్నీ కలిసి అనారోగ్యాలని పెంచుతున్నాయని రిపోర్ట్ .](https://vanithavani.com/wp-content/uploads/2017/02/late-wake-up.jpg)
చాలా మందికి రాత్రి వేళ చాలా సేపు మేలుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. కానీ కొత్త పరిశోధన సారాంశం ఏమిటంటే ఇలా ఆలస్యంగా నిద్ర లేస్తే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని . 40 నుంచి 50 ఏళ్ల లోపు వాడిపై ఒక పరిశోధన నిర్వహించారు. ఆలస్యంగా తెస్తే చక్కెర వ్యాధితో పాటు కండరాల మోతాదు తగ్గే ప్రమాదం కూడా ఉందని పరిశోధనలో తేలింది. స్త్రీలలో అయితే పొట్ట దగ్గర కొవ్వు పేరుకోపోవటం . జీవ క్రియల్లో అసమానతలు వచ్చే అవకాసం ఎక్కువగా ఉందంటున్నారు. రాత్రి షిఫ్ట్ ల్లో పనిచేసే వారిపై ఈ పరిశోధన జరిగింది. రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకోవటం నిద్ర మెలుకునేందుకు కాఫీ టీ లేదా ఎదో ఒకటి తినటం వీటి రీత్యా కొవ్వు పేరుకుంటోందని అలాగే ఆలస్యంగా నిద్రలేవటం లో ఆహారం తీసుకునే సమయం అరిగించుకునే సమయం మేలుకుని వున్న సమయం విశ్రాంతి లోనే గడపటం ఆ తరువాత రాత్రివేళల్లో కేవలం కుర్చీలకే పరిమితం కావటం ఇవన్నీ కలిసి అనారోగ్యాలని పెంచుతున్నాయని రిపోర్ట్ .