కోట్లాది మంది టెలివిజన్ లో చూస్తుండగా కన్నుల పండుగలా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో మిస్ ఫ్రాన్స్ పోటీ రాదు. ఇరిస్  మిట్ట నదే . విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. పోటీల ఫెనాల్స్ లో టాప్ త్రీ లో మిస్ ఫ్రాన్స్ మిన్  హైతీ మిస్ కొలంబియా మిగిలారు. మనాలీ లో జరిగిన మిస్ యూనివర్సిటీ 2016 పోటీల చివరి దశలో జడ్జిలో ఏ ఈముగ్గురిలో ఎవరు విజేతన్న విషయాన్నీ తేల్చుకోలేక అనేక పరిశీలనల తర్వాత ఇరీస్  మిట్టనరే  ను ఎంపిక చేశారు. మిస్ హైతీ రాక్వెల్ పెలిస్పియర్  రెండో స్థానంలో మిస్ కొలంబియా ఆండ్రా టోవేర్ మూడో స్థానంలో నిలిచారు. ఈ పోటీలకు హాజరైన బెంగుళూరు అమ్మాయి రొష్మిత హరిమూర్తి టాప్ – 13 కు కూడా చేరుకోలేదు. ఇక విశ్వసుందరి గా నిలిచినా ఇరిస్  మిట్టనరే డెంటిల్  సర్జరీ తో డిగ్రీ చేస్తోంది. తనకు కిరీటం సాధించటం వల్ల వచ్చిన పేరును ఖ్యాతిని  ప్రపంచంలో పంటి ఆరోగ్యం పట్ల చైతన్యానికి నోటి శుభ్రత పట్ల శ్రద్ధ  కు అవసరమైన ప్రచారానికి ఉపయోగిస్తానని చెపుతోంది ఇరీస్

Leave a comment