విటమిన్ సి అనగానే మనకు నిమ్మ నారింజ బత్తాయి గుర్తొస్తాయి. కానీ ఎన్నో పండ్ల కూరగాయల్లో కూడా సి విటమిన్ నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు తరిగిన పండు మిరపకాయల్లో 107.8 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందిట. కాప్సికం లోనూ ఇంతే పరిమాణంలో ఉంటుంది. రెడ్ కాప్సికం లో ఆరెంజ్ కంటే మూడు రెట్లు అధికమైన విటమిన్ సి ఉంటుంది. కీళ్లు కండరాల నొప్పుల్ని బాగా తగ్గిస్తుంది కూడా . అలాగే బ్రోకిలీ లో 132 మిల్లీ గ్రాముల సి విటమిన్లు చక్కని పీచు పదార్ధం కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇక బొప్పాయి వంటి అముల్యమైన పండు ఇంకోటి లేదు. ఒక కప్పు బొప్పాయి ముక్కల్లోనే 88. 3 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. స్ట్రా బెర్రీలు 84. 7 శాతం ఒక చిన్న కప్పు కాలీఫ్లవర్ లో 127. 7 మిల్లీ గ్రాములు ఒక చిన్న క్యాబేజీ ముక్కలు 74.8 పైనాపిల్ పండు ముక్కలు 79 గ్రాములు కివీ పండులో 137. 2 ఇక మామిడి పండులో అయితే 122. 3 మిల్లీ గ్రాముల విటమిన్ సి దొరుకుతుంది. చిన్నప్పటినుంచి పండ్లు తినే అలవాటు గనుక ఉంటే ఈ విటమిన్స్ కోసం పీచు పదార్ధం కోసం పోషకాల కోసం ఏం తినాలన్నా బెంగ అక్కర్లేదు.
Categories
Wahrevaa

లెక్కలు చుస్తే చాలు తప్పకుండా తింటాం

Leave a comment