జాతీయ ఉత్తమ నటి ఆలియా భట్, టైమ్ మ్యాగజైన్ 2024 ప్రపంచ అత్యంత ప్రభావంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఆమె పేరు చోటుచేసుకుంది. ప్రత్యేక ఫ్యాషన్ వేదిక మెట్ గాలా భారతీయత ఉట్టిపడే చీరకట్టుతో కనిపించి ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నారామె. ఈ చీరను 163 మంది కళాకారులు 1965 గంటల పాటు శ్రమపడి తయారు చేశారు. ఈ సంవత్సరం మెట్ గలా థీమ్ కోసం ఆలియా తన చీర కొంగు పైన పూలు, చెట్లు, కొమ్మలు డిజైన్ చేయించింది.

Leave a comment