ఈ ఏడాది ఫోర్బ్స్‌ 30 ఏళ్లలోపు ప్రతిభావంతుల జాబితాలో చోటు దక్కించుకొంది నటి నిమిషా సజయన్‌. తొలి చిత్రంతో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ కేరళ అమ్మాయి మొదటిగా మలయాళ సినిమా ‘తొండిముతాలమ్‌ ద్రిక్సక్షియుమ్‌’తో ఆరంగేట్రం చేసింది. తన నటనతో రాష్ట్ర స్థాయితోపాటు ఇంటర్నేషనల్‌ సౌత్‌ ఏషియన్‌ ఫిల్మ్‌ అవార్డ్ అందుకుంది.పాతికేళ్ల వయసులోనే నిమిషా ముసలి పాత్రలో మెప్పించింది సామజిక సమస్యలను  ఎత్తి చూపే ఉత్తమ మార్గం సినిమానే అంటుంది
నిమిషా సజయన్‌.

Leave a comment