Categories
మన జీవిత విధానం పై మనం తీసుకొనే ఆహారం ప్రభావం అమితంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .ఒత్తిడి తట్టుకునేందుకు , ఆరోగ్యవంతమైన సమతౌల్యాన్ని కాపాడుకొనేందుకు మంచి మూడ్ కోసం పూర్తి స్థాయిలో ధాన్యం , బీన్స్, మొలకలు , కూరగాయలు పండ్లు గింజలు పాలకూర తప్పని సరిగా తినాలి .ఆహారపు అలవాట్లు ఆలోచన విధానం దృక్పధం పైన కూడా ప్రభావం చూపెడతాయి ఎలా జీవిస్తున్నాం , ఎలా ఫీల్ అవుతున్నాం అనే అంశాన్ని కూడా ఆహారపు అలవాట్లే నిర్ణయిస్తాయి సులువుగా జీర్ణం అయ్యే పదార్దాలు నిరంతర శక్తిని శరీరానికి అందిస్తాయి .మనం తినే ఆహారం తోనే మన జీన వ్యవస్థ సజావుగా పనిచేస్తుందని మరచి పోకూడదు .