Categories
వ్యాయామం చేయలేని వాళ్ళలో ప్రత్యమ్నాయం వేడి నీటి స్నానం ఉపయోగించ వచ్చని ఒక తాజా అధ్యయనం చెపుతోంది వేడి నీరు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై రక్తంలోని చెక్కరలను శరీరమంతా తీసుకువెళుతోంది. వేడి నీటి స్నానం ప్రయోగంలో పాల్గొన్న వాడి శరీరంలో వచ్చే మార్పులను గమనించారు. రక్త నమూనాలను సేకరించారు. రెండు వారాలపాటు క్రమపద్ధతిలో వేడి నీటి స్నానం చేయిస్తే శరీరంలో ఇంఫ్లలమేషన్ తగ్గింది రక్త ప్రసరణ మెరుగైంది చెక్కర ల స్థాయి నియంత్రణ కనిపించింది.