Categories
మూడు దశాబ్దాలుగా సరిగమల ప్రవాహంలో సాగిపోతున్న శ్వేత ప్రసాద్ ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం అందుకున్నారు. రక్త కన్నీరు నాగభూషణం గారు, ఈమె తాతగారు. పదో ఏట నుంచే కూచిపూడి భరతనాట్యం ప్రదర్శనలకు పాడేవారు. శ్వేత కొన్ని వేల ప్రదర్శనలు వర్క్ షాప్ సంగీత తరగతులలో బిజీగా ఉండే శ్వేత సర్కారు వారి పాట లో కళావతి జతులు ఆలపించారు. ఆ పాట ఎంతో పాపులర్. ఎక్కువగా సినిమాలకు పాడిన శ్వేత ప్రత్యేకత సంగీత కచేరీలు నాట్య కళాకారులకు పాడటం. ఆమెకు ఆమె భర్త రేణుక ప్రసాద్ కు సంగీతమే వృత్తి.