ఎన్నో మంచి కార్పోరేట్ భవనాలు, స్టార్ హోటళ్ళు ఎన్నో వచ్చాయి మన దేశంలో. కానీ పిల్లలతో ఎక్కడికైనా వెళితే పిల్లల కోసం వుండే ప్రత్యేకమైన సౌకర్యాలు ఏవీ వుండవు. భోజనం చేసే బల్ల అందుకు తల్లులు, పిల్లలు కంఫర్టబుల్ గా కూర్చునే అవకాశాలు ఏవీ వుండవు. అలాగే సింకులు ఎత్తుగా ఉంటాయి. పిల్లలు చేతులు కడుక్కోవాలి అంటే ఎత్తు పీట వేయాలి.లేదా అమ్మలు ఎత్తుకుని కడగాలి. ఇకమీదట ఆ ఇబ్బంది లేకుండా స్విజ్జర్ ల్యాండ్ కు చెందిన విట్రో కంపెనీ రూపొందించిన ఫ్యామిలీ బేసిన్ సింక్ ను నెట్ లోకి ఒక సారి వీలుగా వుంటుంది. కిందగా వున్న బేసిన్ మార్చుకోవమంటే ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడమే.

Leave a comment