కొందరి జీవితాలు కథల కంటే చిత్రంగా అనిపిస్తాయి ఇందుకు ఒక బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పూణే లోని ఒక చెత్తకుండీలో దొరికిన పాప ను ఒక అనాధాశ్రమ నిర్వాహకుడు చేరదీశాడు. న్యూ హరేన్ అనే దంపతులు అమెరికా నుంచి ఒక బిడ్డను దత్తత తీసుకునేందుకు ఇండియా వచ్చి ఆశ్రమంలో ఉన్న పాపను దత్తత తీసుకున్నారు లీసా అనే పేరు పెట్టుకున్నారు సిడ్నీ లో స్థిరపడిన ఆ దంపతులు తమ కుమార్తెకు క్రికెట్ నేర్పించారు. ఆమె ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా ఉంది. నాలుగు ప్రపంచ కప్ లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్నది నాడు చెత్తకుండీలో దొరికిన పాప ఈ రోజు క్రికెట్ దిగ్గజం.

Leave a comment