మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్న ప్రియాంక చోప్రా ,ఐశ్వర్య రాయ్ తో పోలిక తీసుకుంటే మానుషీ చిల్లర్ నిస్సందేహంగా ప్రత్యేకమైనదే అంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియాలో ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆమె షేర్ చేస్తున్న అందమైన డ్రెస్స్ లు , ఆమె ఎంచుకొన్న రంగుల ఎంపిక ఆమెను దేవతలాగా చూ పెడుతున్నాయి. ఆమె ధరించిన పీచ్ కలర్ ఫెదరెడ్ గౌన్ , బాడ్స్, సీక్వెన్స్ తో చేసిన ఎంబ్రాయిడరీ పనితనం ,ఆమెను ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని క్వీన్ గా అభివర్ణించారు. ఎలాంటి ప్యాటరన్ ఎంచుకున్నా వైల్డ్ కట్స్ తిరుగులేని రంగులు మానూషీ చిల్లర్ అందాన్ని రెట్టింపు చేస్తూ ఉన్నాయి.

Leave a comment