హీరో చుట్టూ తిరిగే కథలు నెమ్మదిగా రూపం మార్చుకుంటాయి తాప్సీ నటించిన సినిమాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి.నాలుగేళ్ల క్రితం పింక్ వచ్చింది.వరుసగా నామ్ షబనా, సూర్మ, ముల్క్ మన్ మార్జియా బద్ల సినిమాలు పూర్తిగా ఆమె భుజాల పైనే నిలిచాయి రివాల్వర్  దారీలుగా పేరు పడ్డ చంద్రో తోమార్,ప్రకాశీ తోమార్ లా జీవిత కథ ఆధారంగా తీసిన సౌండ్ కి ఆంఖ్ లో వయసు మీద పడిన పాత్రలో తాప్సీ నటన అమోఘం.తప్పడ్  సినిమా మహిళ ఆత్మ గౌరవం పై ఒక చర్చను లేవదీసింది.ఇప్పుడు రాబోయే  రస్మి రాకెట్ శుభాష్ మిధూ కూడా తాప్సీ నటించిన నటన విశ్వరూపం చూపించేవే.సినిమాల్లో మహిళా శక్తి కనిపిస్తోంది.

Leave a comment