ఏడుగురు పిల్లల్ని పెంచటం తో 40 ఏళ్ళు వచ్చేవరకు గడిపిన ఉర్సులా వాన్ డెర్ లేయన్  ఏళ్ల 65 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన మహిళ గా ఎదిగారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న తండ్రి ఎర్నెస్ట్ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఏంజెలా మెర్కెల్స్ క్యాబినెట్ లో కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.ఆర్కెస్ జర్మనీ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి యూరోపియన్ కమిషన్ కు అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఉర్సులా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు.

Leave a comment