సైనా నెహ్వాల్ వంటి ప్రోపెషనల్  బ్యాట్మింటన్ ఫ్లేయర్ బయోపిక్ లో నటించటం అంత తేలిక కాదు అంటోంది శ్రద్ధకపూర్. ప్రకాశ్ పడుకొనే  తర్వాత అంతస్థాయిలో ఆడిన మొట్టమొదటి ఫీమెల్ ఫ్లేయర్ కూడా. ఆమె పాత్ర పోషించటం నా కెంతో ఎగ్జైయింట్ గా ఉంది.  ఆమె జీవితాన్ని  బాగా అర్ధం చేసుకున్నను.  కానీ ఆమెలా మారాలంటే  ఎంతో కృషి కావాలి. దానికి నేనెంతో శిక్షణ తీసుకొంటున్నాను. ప్రాక్టీస్  చేస్తున్నాను. ఫిజియోథేరఫీ చేస్తున్నాను. ప్రోటీన్ డైట్  అనుసరిస్తున్నాను. ఈ ప్రాక్టీస్  వల్ల ఉదయం ఆరు గంటలకే  నిద్రలేవటం అలవాటైంది. అంత పెద్ద ఫ్లేయర్  జీవితం ఎంతో నిబంధనత ,క్రమశిక్షణ, ప్రాక్టీస్ లపై  నటించటం కూడా ఎంతో గొప్పనిస్తుంది అంటోంది శ్రద్ధకపూర్.

Leave a comment