విమెన్ ప్రీమియర్ లీగ్ లో ఒక జట్టును నడిపించేది జినిషా శర్మ.ముంబై లో మేనేజ్మెంట్ లో బ్యాచిలర్స్ పి జి పూర్తి చేసిన జినిషా శర్మ తండ్రి రాజేష్ శర్మ కాప్రి గ్లోబల్‌లో వ్యవస్థాపకుడు.కాప్రి గ్లోబల్‌ రంగంలోకి అడుగు పెట్టాక దీని నిర్వహణ బాధ్యత 27 ఏళ్ళ జినిషా శర్మ కు అప్పగించారు తండ్రి.విమెన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజ్ తీసుకొందామె.ఐక్యరాజ్య సమితి జనరేషన్ ఈక్వాలిటీ అలీ లో యూపి డబ్లు సి కి స్థానం కల్పించింది.దేశం లో ఈ అర్హత పొందిన తొలి క్రీడా బృందం ఇది జనిషా ఫోర్బ్స్ జాబితాలో చోటు తో సహా పలు పురస్కారాలు అందుకున్నది.వివిధ సంస్థలతో కలిసి అమ్మాయిలు క్రీడా మైదానాలలో స్టేడియం లలో అడుగుపెట్టేలా ప్రోత్సహిస్తోంది.

Leave a comment