పిరియడ్స్ పావర్టీ పేరిట 2017 డిసెంబర్ లో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించింది పద్దెనిమిది సంవత్సరాల అమికా జార్జ్. ఈమె ప్రవాస భారతీయురాలు.తాతయ్య నాయినమ్మలది కేరళ. చిన్న వయసులోనే సమాజ శ్రేయస్సుకోసం పాటుపడే వారికి గేట్స్ ఫౌండేషన్ ప్రతిఏటా అందించే గ్లోబల్ గోల్ కీపర్స్ అవార్డు కు ఎంపికైంది అమికా. లండన్ లోని పేద విద్యార్థినులకు శాటనిటరీ నాప్ కీన్స్ అందించే పని పెట్టుకొని ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. దింతో ఆమెకు ప్రభుత్వం నుంచి 14 కోట్ల 21 లక్షల రూపాయలు అందాయి. ఆ అమ్మాయి నిర్వించిన ఈ కార్యక్రమం వల్లనే ఇమెకు ఈ అవార్డ్ దక్కింది.

Leave a comment