శాప్ ల్యాబ్స్ సంస్థ కు తొలి మహిళ ఎం.డి గా పనిచేస్తున్న సింధు గంగాధరన్ తాజాగా నాస్కామ్ కు చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు.ఈమె సాఫ్ట్‌వేర్ డెవలపర్ సింధు గంగాధరన్ ను టెక్నాలజీ హ్యూమనిస్ట్ అంటారు. ఏ స్థాయిలో ఎదిగేందుకైనా జండర్ అడ్డు కాదు అంటారామె. మహిళా సాధికారత సాధించాలంటే ముందు అమ్మాయిలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకి రావాలి. ప్రస్తుతం నాస్కామ్ ద్వారా గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్ గా మన దేశాన్ని తీర్చిదిద్దేందుకు ఇంజనీరింగ్,ఇలా భిన్నరంగాల మేధావులతో కలిసి పని చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానన్నారు సింధు గంగాధరన్.

Leave a comment