Categories
ఉద్యోగం చేస్తూ ఉండగానే గర్భావతి అయితే అమ్మాయిలకు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కాస్త సమస్యగా ఉంటుంది. అప్పటి వరకు అలవాటైన డ్రెస్ పెరిగె పొట్టని ఎలా చూపిస్తుందోనని అనుమానం, ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ ట్రెండీగా ఊండోచ్చు.ఈ సందర్భం కోసమే ఓవర్ సైజ్ ట్యూనిక్ లో టాప్స్ ఎంతో అందమైనవి ఉన్నాయి.శారీ స్టైల్ లో లాంగ్ గౌన్స్ ఉంటాయి. కుర్తీలు,బాటమ్ ఫ్యాంట్లు పొడుగ్గా ఉండే ఓవర్ కోట్ ట్రై చేయవచ్చు. కుర్తీల్లో లేయర్డ్ కుర్తీలు,అనార్కలీ,కలీదార్ లు వస్త్రశ్రేణి విషయానికి వస్తే ఖాదీ,లెనిన్,ఇకత్ కలంకారీ చేనేత దుస్తులు సౌకర్యం.