కాబోయే తల్లులు పుట్టబోయే శిశువు కోసం ఎన్నెన్నో కళలు కంటారు. అంతులేని జాగ్రత్తలు తీసుకుంటారు. అంతులేని జాగ్రత్తలు తీసుకుంటారు అంత శ్రద్ధగా అలోచించేటప్పుడు కాస్మెటిక్స్ లో కలిపె రసాయినాల గురించి కుడా ఓ సారి ద్రుష్టి పెట్టమంటున్నారు డాక్టర్లు. చాలా అలవాటుగా వాడే లిప్ స్టిక్, లిప్ గ్లోస్, లిప్ బామ్స్, ఐలైనర్ , మస్కారా, డియోడరెంట్స్, ఫౌండేషన్ క్రీమ్స్ నెయిల్ పాలిష్, బాడీ ఆయిల్స్, పౌడర్లు, హెయిర్ డైలు, జెల్ లు, షాంపూలు, కండీషనర్స్, వెంట్రుకలు తొలగించే ఉత్పత్తులు ఒకటేమిటి సర్వం ఈ సౌందర్య ఉత్పత్తులన్నింటా ఎన్నో రసాయినాలున్నాయి. వీటిని వాడే విషయంలో కాబోయే తల్లులు, డాక్టర్స్ సలహాలు తీసుకుంటే మంచిదంటున్నారు. వీటి వాడకం వల్ల విద్దకు సమస్యలోస్తాయన్న విషయంపై అద్యాయినాలు ఏవీ చెప్పక పోయినా రసాయినాల  సమ్మేళనంగా ఉంటాయి కనుక జాగ్రత్త’ అంటున్నారు.

Leave a comment