దక్షిణాఫ్రికా అందాల పోటీ లో 28 సంవత్సరాల బధిర వనిత మియా లే రౌక్స్‌ కిరీటం గెలుచుకుంది ఫ్రెంచ్ మూలాలున్న మియా లే రౌక్స్‌ సౌత్ ఆఫ్రికాలో నివసిస్తుంది. ఆమెకు పూర్తి చెముడు సౌత్ ఆఫ్రికా కిరీటం కోసం చిదిమ్మా అడెట్షినా తో పోటీ పడిన మియా కిరీటం సాధించింది. ఈ దివ్యాంగుల పట్ల ఈ భూగ్రహం లో ఉన్న ఆంక్షల సరిహద్దును నేను బద్దలు కొట్టాను అన్నదిమియా లే రౌక్స్‌ .

Leave a comment