బెంగళూరుకు చెందిన రచయిత్రి బిజల్ వచ్చే రజని పర్యావరణం పైన పిల్లల పుస్తకాలు చాలా అందంగా రాస్తారు కథను. క్వారీ రేచర్ల  రూపంలో గీసి వాటి చుట్టూ కథ అల్లుతుంది రజిని. ఆమె రాసిన ‘ఎ క్లౌడ్ కాల్డ్ బూర’, కిటెన్ ట్రబుల్, ఎ బెండ్ ఇన్ టైమ్, ది గ్రేట్ ఇండియన్ నేచర్ ట్రయల్ విత్ అంకుల్ బిల్కి వంటి రచనలు పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు. సావీ అండ్ ది మెమొరీ కీపర్ పుస్తకం బాల సాహిత్య విభాగం లో అట్ హర్ అవార్డ్ 2023 కు ఎంపికైంది.ఆమె ఈ అవార్డు తీసుకోవడం రెండోసారి. 2019 లో ఏ క్లౌడ్ కాల్డ్ బూర అన్న పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది.

Leave a comment