తల్లి తినే ఆహారం నుంచే బిడ్డకు పోషకాలు అందుతాయి బిడ్డకు స్థన్యం ఇస్తున్నపుడు మంచి ఆహారం అవసరం ఎంతగానో ఉంటుంది. సరైన మోతాదులు  కొవ్వు కేలరీలు కావాల ,గోధుమలు,రైస్ ఓట్స్ కార్న్ మీల్ ,బార్లీ ఇతర ఆహార ధాన్యాలు ఎరుపు ఆకుపచ్చ ,ఆరెంజ్ కలర్ కూరగాయలు తాజా పండ్లు,లేదా డ్రై ఫూట్స్,పాలు, పాలపదార్దాలు తీసుకోవాలి. చేపలు నట్స్ గింజలు బఠానీ లతో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. లీన్ మీట్ ఫెక్ట్రో కూడా మంచి ఛాయిస్ . ద్రవ పదార్దాలు ఎక్కువగా తీసుకుంటే బిడ్డకు చాలినంతా స్థన్యం అందుతోంది . మంచినీరు కూడా శక్తిస్థాయిలో పెంచుతోంది. సూప్ లు,కూరగాయల రసాలు జ్యూస్ లు త్వరగా జీర్ణం అవుతాయి . స్థన్యంతాగే పాపాయికి ఈ పోషకాలు అందుతాయి. అలగా కరం మసాలాలు కూడా వద్దు.

Leave a comment