స్మార్ట్ రాప్ పేరుతో గిఫ్ట్ రాప్ లు బిజినెస్ చేస్తారు కృతక సబర్వాల్. వర్క్ షాప్ లు వెబినార్ ద్వారా టీచర్ ప్రెన్యూర్ గా గిఫ్ట్ ప్యాక్ తయారీలో శిక్షణ ఇస్తుంది. దేశవ్యాప్తంగా 1300 మంది మహిళలకు ర్యాపింగ్ క్రాఫ్ట్ నేర్పించింది. బహుమతులు అందమైన రూపంతో అందించడం స్మార్ట్ రాప్ ఉద్దేశం బేకర్లు, స్వీట్లు గిఫ్టింగ్ కంపెనీలు గృహాలంకరణ బ్రాండ్స్ ఈ కళ పట్ల ఇష్టం చూపిస్తున్నారు  .

Leave a comment