ముఖానికి చక్కని కళ్ళే అందం. అవి చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా చిన్నపాటి శ్రద్దతో కళ్ళ అందం పెంచవచ్చు. కళ్ళకు ఐ లైనర్ పెట్టుకోవాలి. అవుట్ లైన్ గీసి కాస్త మందమైన పెన్సిల్ గీతను ఇస్తే చాలు. అలాగే మస్కరా కళ్ళు మెదలు నుంచి చివరి వరకు రాసుకుని కళ్ళ పై వెంట్రుకలు కర్లిర్ లో వంపు తిప్పితే చక్కగా కనిపిస్తాయి. ఐ షాడో కాస్త రాస్తే కళ్ళ గురించి మేకప్ అయిపోయినట్లే.చర్మం ఛాయని బట్టి ఈ ఐషాడో ఎంచుకుంటే చాలా అందంగా ఉంటుంది.కొంచెం ఫౌండేషన్ కాస్త ఫౌడర్ తో మొత్తం అలంకరణ ముగించేయవచ్చు.

Leave a comment