Categories
ఫిలిప్పీన్స్ లో జరిగే మస్కారా ఫెస్టివల్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది.బాకోలోడ్ నగరంలో జరిగే ఈ పండుగలో విచిత్రమైన రంగులు మాస్క్ లు ధరించి వీధుల్లో ఊరేగుతూ ఉత్సాహంగా బృంద నాట్యాలు చేస్తారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇస్తారు. ఈ వీధి నాట్యం లో విజేతలకు ఘనమైన బహుమతులు ఇస్తారు 40 ఏళ్లగా ఫిలిప్పీన్స్ లో జరిగే ఈ వేడుకల్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.