స్వీడన్ లో అతి చిన్న వయసు లోనే మంత్రి పదవి చేపట్టి రికార్డ్ సృష్టించింది రోమినా పూర్మోఖ్తారీని స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో పుట్టిన రోమినా పూర్మోఖ్తారీని ఉప్సల విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో డిగ్రీ చేసింది. 2016 లో 20 ఏళ్ల వయసులో రాజకీయాల్లో ప్రవేశించింది.లిబరల్ పీపుల్స్ పార్టీలో చేరింది. మూడేళ్లలోనే విభాగానికి అధ్యక్షురాలు అయింది. తాజాగా స్వీడన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది నూతన ప్రధానిగా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికయ్యారు ఆయన అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రోమినా పర్యావరణ శాఖ మంత్రి గా ఎంపికయింది.రోమినా మంచి రచయిత్ర కూడా.

Leave a comment