సాధారణంగా భోజనం తిన్న ,చిరు తిళ్ళు తినక పోయిన గంటల కొద్దీ కూర్చునే ఉద్యోగాలు బరువు పెంచేస్తాయి.22 నుంచి 25 ఏళ్ళ వయసులో ఐడియల్ వెయిట్ , 54 నుంచి 58 కేజీలుండాలి. సర్జరీలు ,క్రాష్ డైట్లు అస్సలు ఈ సమస్యను పరిష్కారించవు. ఒక వేళ ఎలాగోలా బరువు తగ్గిన ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ లేకపోతే మళ్ళీ యధావిధిగా బరువు పెరగటం ఖాయం .కడుపు మాడ్చుకొంటే అనారోగ్యం ,రోటిన్ ఎక్సర్ సైజ్ కొనసాగిస్తే ట్రేడ్ మిల్ పైన కార్డియో ఎలిప్టికల్ కొనసాగిస్తే చక్కని ఆహారం వ్యాయామాంతో నెలకు రెండు కేజీల బరువు తగ్గటం ఆరోగ్యవంతమైన పద్ధతి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment