నాలుగైదు స్టెప్స్ పెట్టుకుని అందమైన పిన్ను పెట్టుకునే పాత కాలపు స్టైల్ కాస్త పోయి కొంగును సింగిల్ స్టెప్ తరహాలో చేతి మీదుగా వేలాడే కొత్త ఫ్యాషన్ చీరలు వచ్చాయి ఈ చీరలను ఎలాంటి అసౌకర్యం లేకుండా నేలపైనే జీరాడకుండా ఉండేలా హాండ్స్ ఫ్రీ చీరలు డిజైన్ చేశారు. చీర కట్టు లోనే చేతిని దూర్చేలా ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఈ చేతి చుట్టూ క్రస్డ్ మెటీరియల్ అందమైన డిజైన్ చేశారు ఎక్సపర్ట్స్. ఈ హ్యాండ్ ఫ్రీ సారీస్ లో చీర దాదాపు సాధా గా ఉన్న, చేతిని దూర్చే డిజైన్ మాత్రం చక్కని ఎంబ్రాయిడరీ తో సరిగ్గా చేయి చుట్టూ అందాల పూల కొమ్మలు ఉండేలా తీర్చిదిద్దారు డిజైనర్స్. ఇది ఇవాల్టి ఫ్యాషన్.

Leave a comment