ఎన్నో గంటలు ఆఫీసుల్లో పని చేసే మహిళలు ఇల్లు, ఆఫీస్ వ్యవహారాలు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు కానీ తామం ఆరోగ్యాన్ని పట్టించుకోరని అద్యాయినాలే చెప్పుతున్నాయి. కష్ట పది వ్యాయామాలు చేయకపోయినా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చేయలని చెప్పుతున్నారు నిపుణులు. రోజు అరగంట పాటు నడవాలి. లిప్ట్ మానేసి మెట్లు ఎక్కాలి. అలాగే మహిళల గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 75 నుంచి 85 వుండాలి. ఇది సవ్యంగా వుందాలంటే  డంబెల్స్  తో వ్యాయామం చేయాలి. ఈ తరహ వ్యాయామాల వాళ్ళ గుండె రక్త నాళాల్లో రక్తం సవ్యంగా సరఫరా అవుతుంది. అలాగే కంప్యూటర్ ముందు వర్క్ చేసే స్త్రీలు నిల్చున్నా కూర్చున్నా నిఠారుగా వుండాలి. కంటికి సమాంతరంగా కంప్యూటర్ స్క్రీన్ వుండాలి. లేకుంటే మేడా, బుజాలు అలసిపోతాయి. తాజా పండ్లు డ్రై ఫ్రుట్స్ కలిపిన ఉపాహారం తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా వుంటుంది.

Leave a comment