ఇది వరకులా ప్రతి అనారోగ్యానికి పెద్దగా భయపడనక్కరలేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరికి పోతుంది. పంటి నొప్పి కష్ట దారుణంగానే వుంటుంది. ఇలాంటి సమస్య వుంటే చల్లని వస్తువులు పని నోట్లో పెట్టుకోవాలన్న భయమే. ఎన్ని రకాల చిట్కాలు మందులో తాత్కాలికమే అయితే చైనీస్ శాస్త్ర వేత్తలు గ్రీన్ టీ తో కొత్త తరహా టూత్ పేస్ట్ తయ్యారు చేసారు. గ్రీన్ టీ లో వుండే ఎనామిల్ కు రక్షణ గా వుంది పుప్పి పళ్ళు రాకుండా అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.  వుహాన్ యునివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త కుయి హువాంగ్ నేర్త్రుత్వంలో ఒక బృందం గ్రీన్ టీ నుంచి వేరు చేసిన రసాయినాలతో ఒక టూత్ పేస్టు రుపిందిమ్చింది. దంతాల ఆరోగ్యం కపడంలో ఈ టూత్ పేస్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని వాళ్ళు చెప్పుతున్నారు.

Leave a comment