Categories
ఈ మధ్య కాలంలో నెయిల్ ఆర్ట్ పైన అమ్మాయిలు ఎంతో ఇష్టం చూపిస్తున్నారు. కానీ నైల్ ఆర్ట్ లో వాడే నెయిల్ పాలిష్ లో ఎసెంటోస్ ఎధిల్ లాక్టేట్, టేరస్తాలిక్ ఆసిడ్ వంటి అనేక రకాల రాసాయనాలుంటాయి గొల్లకు నెయిల్ పాలిష్ లోని పిగ్మేంట్ ను గాహిస్తాయి. కాబట్టి నెయిల్ ఆర్ట్ చేస్తున్నప్పుడు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వాడకూడదు. దిని వల్ల గోళ్ళపై మరకలు పడతాయి. ట్రాన్స్ పెరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. ఆహారంలో కాల్షియం, విటమిన్, జింక్ సుప్ప్లిమెంట్స్ తీసుకుంటే గోళ్ళు ఆరోగ్యంగా వుంటాయి. కఠినమైన నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడకూడదు. గోళ్ళు పొడిబారిపోతాయి. ఫాల్స్ ఎక్రలిక్ నెయిల్స్ పై నెయిల్ ఆర్ట్ మంచి ప్రత్యామ్నాయం.