మహిళల్లో సగటు బోన్ మాస్ మగవారి కంటే తక్కువగా ఉంటుందంటున్నారు ఎక్స్ ఫర్ట్స్.     అందువల్ల కాల్షియం తగ్గంచే మహిళల ఎముకులు బలహీన పడుతాయి.     అలాగే మొనోపాజ్ తర్వాత హర్మోన్లలో మార్పుల మూలంగా ఎముకల్లో ఖనిజాల శాతం తగ్గిపోతాయి.    ఇది మగవారి లోనూ వయస్సు పెరిగే కొద్ది ఎముకుల క్షీణత ఉంటుంది.    కానీ అది కాస్తా నెమ్మదిగా సాగుతుంది.    ఈ కారణం వల్ల ఆహారంలో తగినంత కాల్షియం ఉండేలా స్త్రీ లైనా పురుషు లైనా జాగ్రత్తపడాలి. ఎముకల ధృఢత్వం కోసం వ్యాయామం చేయాలి.  అలాగే విటమిన్ ‘డి’ ఎముకల నాణ్యత పెంచుతుంది . డాక్టర్ సలహాపైన ‘డి’ విటమిన్ నేరుగా లేదా సూర్యరశ్మి ద్వారానా అన్న విషయం తెలుసుకోవాలి.

Leave a comment