వాల్నట్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి . ఇది జుట్టు ,చర్మంతో సహా శరీర ఆరోగ్యమంతటికీ అద్భుతమైన ప్రయోజనాలు కలుగజేస్తుంది . ఈ నూనె మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను పరిశీలించటానికి వాటి స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడుతుంది . గుండెజబ్బుల ప్రమాదం తగ్గిపోతుంది . రక్తంలో చక్కర స్థాయిని నియంత్రిస్తుంది . వాల్నట్ నూనె ఒక యాంటీ బాక్టీరియల్,యాంటీఫంగల్,యాంటిసెప్టిక్ గుణాలు కలిగింది . పాదాలకు వచ్చే ఇన్ పెక్షన్లు నివారించేందుకు నూనె ఉపయోగ పడుతుంది . వాల్నట్ ఆయిల్ తో మద్దని చేయటం వల్ల కండరాల నొప్పులు,కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి .

Leave a comment