ఫిట్ నెస్ మన జీవిత విధానం అవ్వాలి,దానికి ఎక్విప్ మెంట్స్ తో పని లేదు ఎక్కడ కావాలంటే అక్కడే జిమ్,సులువైన ఎక్సర్ సైజ్ తో పర్ ఫెక్ట్ ఫిజిక్ తెచ్చుకోవచ్చు. వీకెండ్ వదిలేసి మిగిలిన రోజుల్లో వ్యాయామం ఉండాల్సిందే.టైర్స్ ఫ్ప్పింగ్,పుషప్స్,బాక్స్ జంప్స్,కిక్ బాక్సింగ్ ఎక్సర్ సైజ్ లు కూడా చేసేస్తూ ఉంటాను. నిత్యం వ్యాయామం పోషక విలువలున్న ఆహారం నా ఫిజిక్ రహస్యం అంటుంది కంగనా రనౌత్.నీవు తీసుకునే ఆహారంలో 50 శాతం పిండి పదార్ధాలు,25 శాతం ప్రోటీన్లు,25 శాతం ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలుంటాయి. ఓట్ మీల్ గంజి ప్రోటీన్ షేడ్ కూరగాయలు పప్పు,గుడ్డు,సలాడ్ సూప్ లతో బ్రౌన్ బ్రెడ్ చపాతీలు మొదలైనవన్ని నా ఆహారంలో భాగంగా ఉంటాయి. ఇవన్ని ఏ పద్దతిలో కాంభినేషన్ లో ఉండాలో డైటీషియన్లు ఇచ్చే చార్ట్ ప్రకారమే ఉంటాయంటుంది కంగానా.

Leave a comment