Categories
వంటల తయారీలో బెల్లం వాడతారు కానీ బెల్లం చర్మ సంబంధమైన సమస్యలను దూరం చేసే కలగా కనిపించేలా చేస్తుందని అంటున్నారు ఎక్సపర్ట్స్.బెల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.జుట్టు కాంతిహీనంగా అనిపిస్తే రెండు స్పూన్ల ముల్తానీ మట్టి రెండు స్పూన్ల బెల్లం పొడి అరకప్పు పెరుగు కొద్దిగా నిమ్మరసం చేర్చి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు.బెల్లం పొడిలో నిమ్మరసం నీళ్లు కలిపి మొహానికి ఫేస్ ప్యాక్ లా వేసుకొని అరగంట పోయాక కడిగేయాలి ఇలా రెండు రోజుల కోసారి చేస్తే మొటిమలు యాక్నే తగ్గిపోతాయి.